200 Units Free Power : గృహజ్యోతి పథకంలో లోటుపాట్లు, 201 యూనిట్ల విద్యుత్ వినియోగిస్తే ఏం చేయాలి?
200 Units Free Power : తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ స్కీమ్ లు అమల్లో లోపాలున్నాయని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ ఇచ్చి, పై విద్యుత్ కు బిల్లు వేయాలని కోరారు.