40 ఏళ్లు, 14 విజయాల తర్వాత మరోసారి ఓటమి చవిచూసిన కేసీఆర్

2 years ago 461
మెదక్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన రాజకీయ జీవితంలో 40 సంవత్సరాల తర్వాత, 14 విజయాల తర్వాత తోలి సారి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కామారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గాల నుండి పోటీ చేసిన, కేసీఆర్, కామారెడ్డి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కే వెంకటరమణ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.
Read Entire Article