ACB Trap : పాల బిల్లు చెల్లింపులకు లంచం డిమాండ్ & ఏసీబీకి చిక్కిన కేయూ అసిస్టెంట్ రిజిస్ట్రార్
ACB Trap KU Assistant Registrar : పాల బిల్లు ఇవ్వడానికి రూ.70 వేలు లంచం అడిగిన కేయూ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఏసీబీకి చిక్కారు. లంచం తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్నారు.