Accident: శబరిమల వెళ్లొస్తుండగా రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

2 years ago 514
Accident: శబరిమలలో అయ్యప్పమాల విరమణ చేసి తిరిగి వస్తుండగా.. జరిగిన రోడ్డు ప్రమాదంలో ములుగు జిల్లాకు చెందిన ముగ్గురు అయ్యప్ప స్వాములు మృతి చెందారు. రోడ్డు పక్కనే ఉన్న కల్వర్టును కారు వేగంగా ఢీకొనడంతో ముగ్గురు స్పాట్ లో ప్రాణాలు కోల్పోయారు.
Read Entire Article