Addanki Dayakar: కాంగ్రెస్ ఎమ్మెల్సీ పదవి దక్కేదెవరికి.. రేసులో అద్దంకి దయాకర్
Addanki Dayakar: కాంగ్రెస్ నుంచి భర్తీ కానున్న ఎమ్మెల్సీ ఒక్కటే అయినా.. ఆశావహులు మాత్రం పెద్ద సంఖ్యలో ఉండటంతో అది ఎవరికి దక్కుతుందనే చర్చ జరుగుతోంది.