Adhar Problems: ఆరు గ్యారంటీలకు 'ఆధార్' తిప్పలు..ఆధార్ నమోదు కేంద్రాల వద్ద జనం బారులు
Adhar Problems: తెలంగాణ ప్రభుత్వం అభయహస్తం ఆరు గ్యారంటీల అమలుకు చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంతో జనాలు ఆధార్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు.