Adilabad News : అడ్డువచ్చిన చెట్లు అడవిలోకి, ట్రాన్స్ లోకేషన్ తో 200 వృక్షాలు తరలింపు!
Adilabad News : రోడ్డు వెడల్పు పనుల్లో అడ్డువచ్చిన చెట్లను ట్రాన్స్ లోకేషన్ చేయాలని అటవీ శాఖ కాంట్రాక్టర్లకు సూచించింది. నిర్మల్ నుంచి జగిత్యాల వరకు నేషనల్ హైవే 61 జాతీయ రహదారి విస్తరణ పనుల్లో అడ్డువచ్చిన చెట్లను తరలిస్తున్నారు.