Alert in Hyderabad : బెంగుళూరులో పేలుళ్లు & హైదరాబాద్ లో హై అలర్ట్, పలుచోట్ల తనిఖీలు!

1 year ago 333
High Alert in Hyderabad:బెంగళూరులోని  రామేశ్వరం కేఫ్‌లో పేలుడు సంభవించిన నేపథ్యంలో హైదరాబాద్ నగర పోలీసులు అలర్ట్ అయ్యారు. .నగరంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. 
Read Entire Article