Alishetty Arvind Arrest : మిడ్ డే మీల్స్ టెండర్ పేరిట చీటింగ్, ఫోర్జరీ సంతకాలతో ఫేక్ జీవోలు& బీఆర్ఎస్ కీలక నేత అరెస్టు
BRS Alishetty Arvind Arrest : మిడ్ డే మీల్స్ పథకానికి సరుకులు, డ్రై రేషన్ సప్లై కాంట్రాక్టు ఇప్పిస్తానని ఓ వ్యాపారిని మోసం చేశాడు బీఆర్ఎస్ నేత అలిశెట్టి అరవింద్. సీసీఎస్ పోలీసులు అరవింద్ ను అరెస్టు చేశారు.