Amara Raja Investments : పారిశ్రామికాభివృద్ధిలో అమర్ రాజా కీలక భాగస్వామి & పూర్తి సహకారం అందిస్తాం & సీఎం రేవంత్‌ రెడ్డి

1 year ago 120
Amara Raja Investments in Telangana : సీఎం రేవంత్ రెడ్డిని కలిసింది అమర్ రాజా కంపెనీ ప్రతినిధులు బృందం. తెలంగాణలో ఏర్పాటవుతున్న వారి పరిశ్రమకు సంబంధించి పలు అంశాలపై చర్చించింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… అమర్ రాజా తలపెట్టిన పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం తగినంత సహాయ సహకారాలను అందిస్తుందన్నారు.
Read Entire Article