Amith Sha : అలా జరగొద్దు, మెజార్టీ సీట్లే మన టార్గెట్..! తెలంగాణ నేతలతో అమిత్ షా
Lok Sabha Elections 2024 : తెలంగాణ నేతలతో సమీక్షించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు వచ్చే లోక్ సభ ఎన్నికలపై పార్టీ నేతలతో చర్చించారు. అయితే పార్టీలోని విబేధాలపై అమిత్ షా సీరియస్ అయినట్లు తెలిసింది.