AP TS Congress Coordinators : సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ సన్నద్ధం& ఏపీ, తెలంగాణలో కోఆర్డినేటర్లు నియామకం
AP TS Congress Coordinators : ఏపీ, తెలంగాణ పార్లమెంట్ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలను నియమించింది. మంత్రులు, మాజీ మంత్రులు, సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించింది.