AP TS Summer Holidays : వేసవి సెలవులు, ఎన్నికల ఎఫెక్ట్& రైలు టికెట్లన్నీ ముందే బుక్

1 year ago 315
AP TS Summer Holidays : తెలుగు రాష్ట్రాల్లో వచ్చే నెలలో స్కూళ్ల, కాలేజీలకు సమ్మర్ హాలీడేస్ ఇస్తారు. వేసవి సెలవులు ప్రకటన రాకుండానే తెలుగు రాష్ట్రాల మధ్య రైల్వే రిజర్వేషన్లు వెయిటింగ్ లిస్టులు చూపిస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో బెర్తులు ఫుల్ అవుతున్నాయని ప్రయాణికులు అంటున్నారు.
Read Entire Article