Army Public School Jobs 2024 : గోల్కొండ ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో ఉద్యోగాలు & అర్హతలు, ఖాళీల వివరాలివే
Army Public School Golconda Recruitment 2024: టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది హైదరాబాద్‌లోని గోల్కొండ ఆర్మీ పబ్లిక్ స్కూల్. ఇందులో పీజీటీ, టీజీటీతో పాటు పీఆర్‌టీ పోస్టులు ఉన్నాయి.