Attack On Indian Student: అమెరికాలో హైదరాబాద్ విద్యార్ధిపై దాడి చేసి దోపిడీ.. వైరల్‌గా మారిన వీడియోలు
Attack On Indian Student: అమెరికాలో భారతీయ మరో భారతీయ విద్యార్ధిపై దాడి జరిగింది. భోజనం కోసం వెళ్లిన విద్యార్ధిపై నలుగురు దాడి చేసి ఫోన్, నగదు లాక్కున్నారు.