Ayodhya Special Trains: ఏపీ, తెలంగాణ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు
Ayodhya Special Trains: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం జరుగనున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.