Bairi Naresh : బైరి నరేశ్ ను అడ్డుకున్న అయ్యప్ప భక్తులు, యాక్సిడెంట్ చేసి అడవుల్లోకి పరారీ!
Bairi Naresh : నాస్తికుడు బైరి నరేశ్ కారు ప్రమాదానికి గురైంది. ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవ్వడంతో ప్రమాదం తప్పింది. అంతకు ముందు నరేశ్ కారును అయ్యప్ప స్వాములు అడ్డగించారు. నరేశ్, స్వాముల మధ్య వాగ్వాదం జరిగింది.