Bandi Sanjay Comments : కాంగ్రెస్ లో కేసీఆర్ కోవర్టులు, ఈ ఎన్నికల తర్వాత ఏదైనా జరగొచ్చు & బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Bandi Sanjay Comments : బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ తో టచ్ లో ఉన్నారని చెప్పారు.