Bandla Ganesh Driver: అనుమానాస్పద స్థితిలో బండ్ల గణేష్ డ్రైవర్ భార్య మృతి
Bandla Ganesh Driver: సినీ నిర్మాత బండ్ల గణేష్ కారు డ్రైవర్ భార్య అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. భర్తతో తలెత్తిన చిన్నపాటి వివాదంతో ఉరేసుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది.