Bank Loan Fraud: సిబ్బంది సహకారంతో యూనియన్ బ్యాంకుకు కుచ్చుటోపీ పెట్టిన వ్యాపారులు..నిందితుల అరెస్ట్

1 year ago 85
Bank Loan Fraud: బ్యాంకు సిబ్బంది సహకారంతో కొందరు పారిశ్రామిక వేత్తలు సంగారెడ్డిలో యూనియన్ బ్యాంకుకు Union Bank రూ.28కోట్ల మేరకు కుచ్చుటోపీ పెట్టారు. ఈ ఘటనలో ఉద్యోగులు సహా పలువురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. 
Read Entire Article