Banswada News : బాన్సువాడ బీజేపీ అభ్యర్థి ఇంటిపై దాడి, పోచారం భాస్కరరెడ్డి పనేనంటూ ఆరోపణలు

1 year ago 303
Banswada News : బాన్సువాడ బీజేపీ అభ్యర్థి ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం అర్ధరాత్రి దాడి చేశారు. ఓటమి భయంతో పోచారం భాస్కర్ రెడ్డి దాడి చేయించారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
Read Entire Article