Bhadradri News : భద్రాద్రి జిల్లాలో రూ.27 కోట్ల విలువైన గంజాయి ధ్వంసం
Bhadradri News : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 11 టన్నుల గంజాయిని పోలీసులు ధ్వంసం చేశారు. దీని విలువ సుమారు రూ.27 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.