Bhupalpally District News : పొగమంచు ఎఫెక్ట్ & బైక్ యాక్సిడెంట్ లో వ్యక్తి మృతి
Jayashankar Bhupalpally District News: పొగ మంచు కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఎదురుగా ఉన్న కల్వర్టును బైక్ ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగింది.