Bhupalpally District : విషాద సంఘటన... తాత సంవత్సరీకానికి వచ్చి ఇద్దరు మనువలు మృతి
Bhupalpally District News: భూపాలపల్లి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. తాత సంవత్సరీకానికి వచ్చిన ఇద్దరు మనమలు.. దగ్గరలోని వాగులో ఈతకు వెళ్లటంతో మునిగి చనిపోయారు.