Bigg Boss : బిగ్ బాస్ లో ఛాన్స్ అంటూ మాయమాటలు, యాంకర్ వద్ద రూ.5 లక్షలు కొట్టేసిన కేటుగాడు
Bigg Boss : బిగ్ బాస్ షోలోకి పంపిస్తానని ఓ యాంకర్ వద్ద రూ.5 లక్షలు కొట్టేశాడో కేటుగాడు. అతడు బిగ్ బాస్ ఇన్ ఛార్జ్ కావడం ఇక్కడ విశేషం.