Biometric Skill Scam: స్కిల్‌ డెవలప్మెంట్‌ స్కామ్.. నకిలీ బయోమెట్రిక్‌‌తో మోసాలు, కేంద్రం నిధులు చోరీ

1 year ago 179
Biometric Skill Scam: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నకిలీ బయోమెట్రిక్ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. ముఠాకు చెందిన నలుగురిని అరెస్టు చేసి వారి నుంచి నకిలీ ఫింగర్ ప్రింట్ మిషిన్, లిక్విడ్, నకిలీ వేలి ముద్రలు, మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లను స్వాధీనం చేసుకున్నారు.
Read Entire Article