BJP KishanReddy: కాళేశ‌్వరం అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలన్న కిషన్‌రెడ్డి
BJP KishanReddy: కాంగ్రెస్ ప్రభుత్వానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సవాల్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై సీబీఐ విచారణ కోరి చిత్తశుద్ధి చాటుకోవాలన్నారు.