BJP Telangana : ఎంపీ సీట్లపై గురి...! 'రథయాత్ర'కు సిద్ధమవుతున్న బీజేపీ
BJP Telangana Rath Yatra: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతోంది బీజేపీ తెలంగాణ(BJP Telangana Party) నాయకత్వం. అన్ని నియోజకవర్గాలను కవర్ చేసేలా రథయాత్రను చేపట్టబోతుంది.