BRAOU B.Ed Admissions : అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో బీఈడీ ప్రవేశాలు… నోటిఫికేషన్ విడుదల, షెడ్యూల్ ఇదే

1 year ago 101
Ambedkar Open University Admission Updates: బీఈడీ ప్రవేశాలకు సంబంధించి అప్డేట్ ఇచ్చింది హైదరాబాద్ లోని డా.బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్ వర్శిటీ. 2023-24 విద్యా సంవత్సరానికి బీఈడీ  (ODL) ప్రోగ్రాంలో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
Read Entire Article