BRS Armoor : తప్పిన గురి...! అయినా స‌మీక్ష‌కు స‌మ‌యం లేదా….?

2 years ago 411
BRS Ex MLA Jeevan Reddy: తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆర్మూరులో రెండుసార్లు గెలిచిన బీఆర్ఎస్… మూడోసారి మాత్రం బోల్తా పడింది. ఈసారి కూడా గెలుపుపై లెక్కలు వేసుకున్నప్పటికీ… ఇక్కడ అనూహ్యంగా బీజేపీ విక్టరీ కొట్టింది. అయితే ఓటమి గల కారణాలపై కూడా బీఆర్ఎస్ సమీక్ష  చేసుకోవటం లేదన్న చర్చ నడుస్తోంది.
Read Entire Article