BRS Balka Suman : సీఎం రేవంత్ పై కామెంట్స్ & బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుమన్ కు నోటీసులు
Police Notice To Balka Suman: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుమన్ కు నోటీసులు జారీ అయ్యాయి. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు మంచిర్యాల పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది.