BRS BSP Alliance : లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ కలిసి పనిచేస్తాయి& కేసీఆర్
BRS BSP Alliance : తెలంగాణలో బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు ప్రకటించాయి. ప్రజల జీవితాల బాగు కోసం పొత్తు పెట్టుకుంటున్నట్లు రెండు పార్టీలు ప్రకటించాయి.