BRS KTR on LRS: ఉచితంగా లేఔట్‌ క్రమబద్దీకరణలు చేపట్టాలని కేటీఆర్ డిమాండ్… 6,7 తేదీల్లో ఆందోళనకు పిలుపు

1 year ago 82
BRS KTR on LRS: అధికారంలోకి రాకముందు ఉచితంగా లే ఔట్ క్రమబద్దీకరణకు చేస్తామన్న కాంగ్రెస్, ఇప్పుడు 20వేల కోట్లను ప్రజల నుంచి  వసూలు చేసేందుకు రెడీ అయ్యిందని  బిఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఆరోపించారు. 
Read Entire Article