BRS Medak MP Ticket 2024 : తెరపైకి కొత్త పేర్లు & 'మెదక్' ఎంపీ అభ్యర్థి ఎవరు..?
Lok Sabha Elections 2024 : మెదక్ ఎంపీ సీటును ఆశిస్తున్నారు పలువురు గులాబీ పార్టీ నేతలు. మొన్నటి వరకు ఎంపీగా ఉన్న ప్రభాకర్ రెడ్డి.. ఎమ్మెల్యేగా గెలవటంతో చాలా మంది నేతలు టికెట్ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి టికెట్ ఎవరికి దక్కబోతుందనేది ఆసక్తికరంగా మారింది.