BRS MLA Lasya Nandita: రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి.. సదాశివపేట నుంచి వస్తుండగా ప్రమాదం

1 year ago 93
MLA Lasya Nandita: రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు.  ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై జరిగిన రోడ్డు  ప్రమాదంలో Road Accident ఆమె ప్రాణాలు కోల్పోయారు.  పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
Read Entire Article