BRS Mla Meets CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే భేటీ, కాంగ్రెస్ లో చేరికపై క్లారిటీ!
BRS Mla Meets CM Revanth Reddy : రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. దీంతో ఆయన కాంగ్రెస్ లో చేరుతున్నట్లు వార్తలు ప్రచారం అయ్యాయి. తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంను కలిశానని, కాంగ్రెస్ లో చేరడంలేదని ప్రకాష్ గౌడ్ అన్నారు.