BRS MLC Kavitha : TSPSC ఛైర్మన్‌గా మహేందర్‌రెడ్డిని తొలగించి, విచారణ జరిపించండి & ఎమ్మెల్సీ కవిత
BRS MLC Kavitha News: TSPSC ఛైర్మన్‌గా నియమితులైన మహేందర్‌రెడ్డిని తొలగించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అవినీతి ఆరోపణలపై విచారణ జరిపి తీసివేయాలని కోరారు.