BRS Party Funds : భారీగా పెరిగిన బీఆర్ఎస్ విరాళాలు& ఒక్క ఏడాదిలోనే రూ.683 కోట్లు, అత్యధికంగా ఇచ్చింది వీళ్లే!
BRS Party Funds : ప్రాంతీయ రాజకీయ పార్టీల విభాగంలో అత్యధిక విరాళాలు అందుకున్న పార్టీగా బీఆర్ఎస్ మొదటి స్థానంలో నిలిచింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో బీఆర్ఎస్ కు రూ.683 కోట్ల విరాళాలు వచ్చాయి.