BRS Party : ఆ నేతకే మళ్లీ ఎంపీ టికెట్...! లోక్ సభ ఎన్నికల బీఆర్ఎస్ ఫోకస్
Lok Sabha elections 2024: వచ్చే లోక్ సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది బీఆర్ఎస్. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన బీఆర్ఎస్… వచ్చే ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలవాలని చూస్తోంది. ఇందులో భాగంగా… చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని నేతలతో భేటీ అయ్యారు కేటీఆర్. పలు అంశాలపై చర్చించారు.