BRS Party : ఎంపీ స్థానాలపై బీఆర్ఎస్ ఫోకస్ & గులాబీ బాస్ కేసీఆర్ కీలక ఆదేశాలు

1 year ago 378
Lok Sabha Elections 2024 Updates: లోక్ సభ ఎన్నికలకు గులాబీ పార్టీ సన్నద్దమయ్యే పనిలో పడింది. వచ్చే నెల మూడు నుంచి సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. తెలంగాణ భవన్ వేదికగా ముఖ్యనేతలతో వరుస భేటీలు జరగనున్నట్లు ప్రకటన చేసింది.
Read Entire Article