BRS Party : పూర్తిగా తిరస్కరించలేదు.. అలా చేసి ఉంటే మనమే గెలిచే వాళ్లం & కేటీఆర్
BRS Party Latest News : కాంగ్రెస్ పార్టీ అబద్ధాల ముందు అభివృద్ధి ఓడిపోయిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పనుల మీద కంటే ప్రచారం మీద ఫోకస్ చేసి ఉంటే మనమే గెలిచే వాళ్లమని కామెంట్స్ చేశారు. ప్రజలు మనల్ని పూర్తిగా తిరస్కరించలేదన్నారు.