BRS Zaheerabad MP Ticket 2024 : అభ్యర్థి మార్పుపై కసరత్తు..? తెరపైకి మరో నేత & జహీరాబాద్ లో ఏం జరగబోతుంది..?

1 year ago 289
Zaheerabad Lok Sabha Constituency : లోక్ సభ ఎన్నికలకు సిద్ధమవుతోంది బీఆర్ఎస్. చేయాల్సిన మార్పులతో పాటు అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తు చేస్తోంది. అయితే ఈసారి జహీరాబాద్ నుంచి కొత్త వ్యక్తిని బరిలో దింపే అవకాశం ఉందనే చర్చ జోరందుకుంటుంది. 
Read Entire Article