CAG Report On Kaleswaram: రూపాయి ఖర్చుతో 52పైసల ప్రయోజనం.. కాళేశ్వరంపై కాగ్ రిపోర్ట్.. అసెంబ్లీ ముందుకు రిపోర్ట్…
CAG Report On Kaleswaram: తెలంగాణ ప్రభుత్వం కాగ్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. కాళేశ్వరం వ్యయం భారీగా పెరిగినా దాని వల్ల రాష్ట్రానికి ఎలాంటి అదనపు ప్రయోజనం దక్కలేదని కాగ్ నివేదిక పేర్కొంది.