Cash in ground: రూ.2 లక్షలు భూమిలో పాతిపెట్టిన వృద్ధురాలు..ఊరెళ్లి వచ్చేసరికి మాయం..!
Cash in ground: కష్టపడి సంపాదించుకున్న డబ్బులను ఎలా దాచుకోవాలో తెలియని ఓ వృద్ధురాలు పైసలన్నీ భూమిలో పాతిపెట్టింది. ఊరెళ్లి వచ్చేసరికి అవి కాస్త మాయం అయ్యాయి.