CBN Kuppam Tour : 500 మందిపై అక్రమ కేసులు పెట్టారు & నేను సీఎం అయ్యాక వాళ్లను వదిలిపెడతానా..! & చంద్రబాబు
Chandrababu Naidu News : జగన్ లాంటి పాలకులు రాజకీయాలకు అనర్హులు అని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్రాన్ని లూటీ చేయడానికి జగన్ అధికారంలోకి వచ్చాడని… ప్రజలకు ఇచ్చేది గోరంత, పబ్లిసిటీ కొండంత అని విమర్శించారు. కుప్పం నియోజకవర్గం శాంతిపురం సభలో మాట్లాడిన చంద్రబాబు.. వైసీపీపై ఫైర్ అయ్యారు.