Charminar Express Accident : నాంపల్లిలో పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్‌ప్రెస్ & 50 మందికి గాయాలు..!
Charminar Express Accident : చార్మినార్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పడంతో ప్రమాదానికి గురైంది. ఈ ఘటన హైదరాబాద్ లోని నాంపల్లి రైల్వే స్టేషన్ లో జరిగింది.