Chevella MP Ticket 2024 : చేవెళ్ల ఎంపీ టికెట్ & బలమైన అభ్యర్థిని బరిలోకి దింపేలా కాంగ్రెస్ కసరత్తు

1 year ago 273
Chevella LokSabha constituency News: లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ పావులు కదుపుతోంది. అధికారంలోకి వచ్చి సరికొత్త జోష్ తో ఉన్న ఆ పార్టీ నాయకత్వం…  అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలని చూస్తోంది. కీలకమైన చెవేళ్ల స్థానం నుంచి బలమైన అభ్యర్థిని దింపాలని కసరత్తు చేస్తోంది.
Read Entire Article