Chintapalli Siberian Cranes : చింతపల్లి చుట్టాల జాడేది& రెండేళ్లుగా కనిపించని సైబీరియా కొంగల సందడి

1 year ago 280
Chintapalli Siberian Cranes : చింతపల్లి చుట్టాలైన సైబీరియా కొంగలు గత రెండేళ్లుగా ముఖం చాటేస్తున్నాయి. పచ్చని పంటపొలాలు రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిపుతున్న తరుణంలో చింతపల్లి రూపురేఖలు మారిపోయాయి. దీంతో సైబీరియా కొంగల రాక తగ్గిపోయింది.
Read Entire Article