CM Jagan Meet KCR : కేసీఆర్ నివాసానికి ఏపీ సీఎం జగన్
CM Jagan Meet KCR : హైదరాబాద్ కు వచ్చిన ఏపీ సీఎం జగన్… బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసానికి వెళ్లారు. కేసీఆర్ ను పరామర్శించి… ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. లంచ్ తర్వాత… లోటస్ పాండ్ కు వెళ్లారు ముఖ్యమంత్రి జగన్.