CM Revanth Davos Tour : 'ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ' క్యాంపెయిన్ & తొలిరోజు పలు కంపెనీలతో సీఎం రేవంత్ టీమ్ చర్చలు
CM Revanth Reddy Davos Tour Updates: దావోస్‌లో జరుగుతోన్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో భాగంగా…పలు కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరుపుతోంది సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ప్రతినిధుల బృందం. సోమవారం వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బోర్గ్ బ్రెండెతో పాటు నాస్కామ్ ప్రతినిధులతో భేటీ అయ్యారు.